28/09/2022

  ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది.ఇకపోతే గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి వరుణ్ బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు.ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్3 సినిమా ద్వారా హిట్ అందుకున్న ఈయన తన తదుపరిచిత్రాన్ని తన తండ్రి నిర్మాణంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ ఈయన మాత్రం తన తదుపరి సినిమా గురించి త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.   మరి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రాబోయే సినిమానే ఇలా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుందా..ఈ సినిమాని తన తండ్రి నాగబాబు అంజనా ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మించబోతున్నారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. అయితే వరుణ్ ఏ డైరెక్టర్ తో చేయబోతున్నారు అనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.
]]>

Source : www.indiaherald.com